India vs Australia 2nd Test DAY 1 Highlights : Australia 277/6 At Stumps | Oneindia Telugu

2018-12-14 284

Marcus Harris (70) and Travis Head (58) notched up brilliant half-centuries as Australia posted 277 for six at stumps on Day 1 of the second Test against India in Perth. Jasprit Bumrah to bowl the final over of the day, Pat Cummins on strike!
#IndiavsAustralia
#INDVSAUS
#KLRahul
#IndiavsAustralia2ndTest
#MarcusHarris

పెర్త్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఓపెనర్ మార్కస్ హారిస్(70), మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ట్రావిస్ హెడ్(58), ఆరోన్ ఫించ్(50) హాఫ్ సెంచరీలతో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 277/6 స్థితిలో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ టిమ్ పైన్(16), ప్యాట్ కమ్మిన్స్(11) పరుగులతో ఉన్నారు.భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ, హనుమ విహారి చెరో రెండు వికెట్లు తీసుకోగా... జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్ తలో వికెట్ తీసుకున్నారు.